కారుకు రంగు పెంచండి.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులకు ట్రక్కు సింబల్ కేటాయించడం వల్ల తాము చాలా సీట్లు కోల్పోయామని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు, కారును పోలి ఉండే ఇతర గుర్తులను కూడా ఎవరికీ కేటాయించవద్దని ఈసీని కోరింది. అంతేగాదు… కారు గుర్తుకు రంగు మరీ పలుచగా వేస్తున్నారని, దీనివల్ల గుర్తు అర్థం కావట్లేదనీ, రంగు కొంచెం పెంచాలని కూడా ఈసీని కోరింది. ముఖ్యంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలవడంలో …