మజ్లిస్, బీజేపీల్లో ఎంచుకోమంటే టీఆర్ఎస్ ఎటువైపు..?
ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో పాసయింది. ఈ బిల్లు వల్ల మజ్లిస్, టీఆర్ఎస్ బంధం మరింత గట్టి పడింది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో లోక్‌సభలో అన్ని సందర్భాల్లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వచ్చిన టీఆర్ఎస్ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో మాత్రం వ్యతిరేకించింది. తమ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్ రెడ్డి చెప్పారు. అయితే దీని వెనుక టీఆర్ఎస్ రాజకీయ ప్రాథమ్యాలు చాలా ఉన్నాయి. కేంద్రం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ స్థానంలో …
మజ్లిస్, బీజేపీల్లో ఎంచుకోమంటే టీఆర్ఎస్ ఎటువైపు..? Read More »