Telangana Politics

కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు… ప‌ద‌వుల కోసం ఎదురుచూపులు

టీఆర్ఎస్ కార్య‌నిర్వ‌హ‌క అధ్యక్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్ట‌డంతో కేటీఆర్‌కు నేత‌ల తాకిడి ఎక్కువైంది. గ‌తంలో కూడా ముఖ్య‌నేతే అయిన‌ప్ప‌టికీ పార్టీ, ప‌ద‌వుల సంబంధిత నిర్ణ‌యాల్లో కేసీఆరే అంతిమ నిర్ణ‌యం తీసుకునేవారు. కానీ మారిన ప‌రిస్థితుల్లో కేటీఆర్ హ‌వా న‌డుస్తోంది. ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఎదురైతే త‌ప్ప పార్టీ వ్య‌వ‌హారాల్లో కేసీఆర్ జోక్యం ఉండటం లేదు. దీంతో నేత‌లంగా కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేసి నెల కావ‌స్తున్నా ఇంకా పూర్తిస్థాయి మంత్రివ‌ర్గం ఏర్ప‌డ‌లేదు. దీంతో …

కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు… ప‌ద‌వుల కోసం ఎదురుచూపులు Read More »

తెలంగాణ మంత్రి ప‌ద‌వుల‌పై ఉత్కంఠ‌.. కేటీఆర్‌, హ‌రీష్‌ల‌కు నో ఛాన్స్‌

సంక్రాంతి త‌ర్వాత తెలంగాణ మంత్రివ‌ర్గం పూర్తి స్థాయిలో ఏర్పాటు అవుతుంద‌ని స‌మాచారం అంద‌డంతో ఆశావ‌హుల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ దాదాపు ఖ‌రారు కావ‌డంతో తెరాస ఎమ్మెల్యేలు త‌మ త‌మ ప్ర‌యత్నాల్లో మునిగితేలుతున్నారు. 7-8 మందికి అవ‌కాశం ల‌భించవ‌చ్చు. త‌ర్వాత మ‌రో విస్త‌ర‌ణ ఉండే అవ‌కాశం ఉంది. ఈనెల 18న విస్త‌ర‌ణ చేప‌ట్ట‌వ‌చ్చు. ఈసారి మంత్రివ‌ర్గంలో కొన్ని సంచ‌ల‌నాలు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా హ‌రీష్ రావు, కేటీఆర్‌ల‌కు మంత్రివ‌ర్గంలో స్థానం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం. హ‌రీష్ రావును …

తెలంగాణ మంత్రి ప‌ద‌వుల‌పై ఉత్కంఠ‌.. కేటీఆర్‌, హ‌రీష్‌ల‌కు నో ఛాన్స్‌ Read More »

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ లేక‌పోవ‌డానికి అదే కార‌ణ‌మా?

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేసి 20 రోజులయింది. ఆరోజు కేసీఆర్‌తోపాటు హోం శాఖ‌, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా మ‌హ‌మూద్ అలీ ఒక్క‌రే ప్ర‌మాణం చేశారు. త్వ‌ర‌లోనో క్యాబినెస్ విస్త‌ర‌ణ ఉంటుందిలే అనుకున్నారు అంతా. కానీ ఇద్ద‌రు మంత్రుల‌తోనే తెలంగాణ‌లో పాల‌న న‌డుస్తోంది. మిగ‌తా మంత్రివ‌ర్గం ఎప్పుడు ఉండొచ్చ‌నే దాని గురించి టీఆర్ఎస్ నాయకుల్లో ర‌కార‌కాల ఊహాగానాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్య‌మైన వాద‌న‌, కార‌ణం… మంచి రోజులు లేక‌పోవ‌డం. కేసీఆర్‌కు ముహూర్తాలు, శ‌కునాలు అంటే …

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ లేక‌పోవ‌డానికి అదే కార‌ణ‌మా? Read More »