చంద్రబాబు చలోక్తులు… నేను కొట్టినట్టు… మీరు ఏడ్చినట్టు
సాధారణంగా చంద్రబాబు ప్రెస్‌మీట్‌లు చాలా పేలవంగా ఉంటాయి. అంతా వన్‌సైడ్ వార్‌లాగే ఉంటుంది. చంద్రబాబు చెప్పింది రాసుకోవడం వరకే జర్నలిస్టుల పాత్ర. తర్వాత ప్రశ్నలు అడగొచ్చు అంటారు గానీ, వాటిలో కూడా చంద్రబాబును ఇబ్బందిపెట్టే ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానం ఉండదు. ఇలా కొన్నేళ్లు గడిచే సరికి జర్నలిస్టులు కూడా చంద్రబాబును ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసుకున్నారు. అసలు ప్రెస్ మీట్‌కు కూడా వెళ్లకుండానే చంద్రబాబు ఏమి చెప్పేది తేలిగ్గా రాసేవారున్నారు. ఇలా ఏమాత్రం ఆసక్తి కలిగించని …
చంద్రబాబు చలోక్తులు… నేను కొట్టినట్టు… మీరు ఏడ్చినట్టు Read More »