తరిమికొట్టుడు భాష వల్ల తెలంగాణలో ఇంకా ఓట్లు వస్తాయంటారా?
తెలంగాణ ఎన్నికల వల్ల మరోసారి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీమాంధ్ర ప్రభావం ఉన్న సీట్ల కంటే మిగతా తెలంగాణ మొత్తం మీద ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని భావించి టీఆర్ ఎస్ మరోసారి ఆంధ్ర – తెలంగాణ విభజనను ముందుకు తెస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబును విధానాల పరంగా గాక, ఆయన ఎక్కడ నుంచి వచ్చాడనేది విమర్శల్లో కనిపిస్తుంది. టీఆర్ ఎస్ నాయకుల ప్రసంగాల్లో ఈ మాటలు చూడండి.. కేసీఆర్: చంద్రబాబును తరిమికొట్టాం… మళ్లీ కాంగ్రెసోల్లు …
తరిమికొట్టుడు భాష వల్ల తెలంగాణలో ఇంకా ఓట్లు వస్తాయంటారా? Read More »