Telangana Politics

తెలంగాణ ఓట‌ర్ల‌లో ప్రేమ‌, క‌సి, జాలి, ఆశ ఉన్నాయి… ల‌గ‌డ‌పాటి

ముందుగా చెప్పిన‌ట్టుగానే తెలంగాణ‌లో పోలింగ్ అయిపోగానే ఆంధ్రా ఆక్టోప‌స్ మీడియా ముందుకు వ‌చ్చారు. త‌న ఎన్నిక‌ల స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు. అయితే ల‌గ‌డపాటి కంటే ముందే జాతీయ చాన‌ళ్లు త‌మ ఎగ్జిట్ పోల్స్ ను ప్ర‌సారం చేయ‌డంతో ల‌గ‌డ‌పాటికి కొంత చిక్కు వ‌చ్చి ప‌డింది. జాతీయ చాన‌ళ్ల‌న్నీ టీఆర్ ఎస్‌దే మ‌ళ్లీ అధికార‌మ‌ని తేల్చాయి. ల‌గ‌డ‌పాటి మాత్రం త‌న స‌ర్వేలో ప్ర‌జాకూట‌మికి మెజారిటీ స్థానాలు వ‌స్తాయ‌ని చెప్పాడు పోలింగ్ శాతం గురించి: ల‌గ‌డ‌పాటి ముందు పోలింగ్ శాతం …

తెలంగాణ ఓట‌ర్ల‌లో ప్రేమ‌, క‌సి, జాలి, ఆశ ఉన్నాయి… ల‌గ‌డ‌పాటి Read More »

కూట‌మిలో లాస్ట్ పంచ్ కాంగ్రెస్‌దే..

ప్ర‌జాకూట‌మి ఆద్యంతం ఆస‌క్తిక‌రంగానే ఉంది. పొత్తుల ప్ర‌క‌ట‌న ద‌గ్గ‌ర్నుంచి సీట్ల పంప‌కం, రెబెల్స్‌, అసమ్మ‌తులు, ప్ర‌చారం.. మొత్తం ర‌స‌కందాయంతోనే న‌డిచింది. లాస్ట్ పంచ్ అన్న‌ట్టుగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పోలింగ్ ముందు రోజు రాత్రి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇబ్ర‌హీం ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం అభ్య‌ర్థికి కాకుండా, బీఎస్పీ అభ్య‌ర్థి మ‌ల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పోలింగ్‌కు ముందే కూట‌మి ప‌రువు పోయింది. ఇప్పుడు అక్క‌డ ఎవ‌రు గెలుస్తార‌నేది ఆస‌క్తిక‌ర‌మే. తెలుగుదేశం ప‌రిస్థితి …

కూట‌మిలో లాస్ట్ పంచ్ కాంగ్రెస్‌దే.. Read More »

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యే అవ‌కాశం ఉందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అయిన‌ప్ప‌టికీ బాగా పాపుల‌ర్ నాయ‌కుడు రేవంత్ రెడ్డ‌నే చెప్ప‌వ‌చ్చు. తెలంగాణ‌లోని ఏ స‌మ‌స్య మీదైనా అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌టం, గ్రామీణ ప్రాంత ప్ర‌జల‌కు కూడా బాగా అర్థ‌మయ్యే రీతిలో విష‌యాల‌ను చెప్ప‌డం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక‌త‌. రేవంత్ రెడ్డి ఎప్ప‌టికైనా సీఎం అవుతాడ‌ని ఆయ‌న అభిమానుల ఆశ‌, ఆకాంక్ష‌. అయితే రేప‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా అంటే, ఏదో అద్భుతం జ‌రిగితే …

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యే అవ‌కాశం ఉందా? Read More »