Telangana Politics

ఏపీలో టీడీపీ – కాంగ్రెస్ పొత్తును నిర్ణ‌యించ‌నున్న తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు

ఏపీలో 2019లో రాబోయే అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పొత్తుల‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీల నాయ‌కుల‌తోపాటు ఇత‌ర పార్టీల నాయ‌కులు కూడా ఎవ‌రికి తోచిన అభిప్రాయం, వ్యాఖ్యానాలు దీనిపై చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి దీనిపై మ‌రింత క్లారిటీ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు. తెలంగాణ‌లో ప్ర‌జాకూట‌మి విజ‌యం సాధిస్తుంద‌నీ, దీని ప్ర‌భావం వ‌ల్ల ఏపీలో కూడా టీడీపీ, కాంగ్రెస్ క‌లిసే ఎన్నిక‌ల‌కు వెళ‌తాయ‌ని స‌బ్బం హ‌రి చెప్పారు. ఇది …

ఏపీలో టీడీపీ – కాంగ్రెస్ పొత్తును నిర్ణ‌యించ‌నున్న తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు Read More »

ఛీ ఛీ… ఆదిలాబాద్ ఓట‌ర్ల‌తో హైద‌రాబాద్ ఓట‌ర్లకు పోలికా.. సిగ్గు సిగ్గు

ఈ ప‌ట్నం జ‌నాలు ఉత్తుత్తి మాట‌లు త‌ప్పితే… చేత‌ల ద‌గ్గ‌రికొచ్చేస‌రికి ఎవ‌రి ప‌ని వారిదే అని మ‌రోసారి నిరూపించుకున్నారు. ఓటు మ‌న ఆయుధం, అంద‌రూ త‌ప్ప‌కుండా ఓట్లు వేయాల‌ని ఫేస్‌బుక్ పోస్టులు, వాట్సాప్ స్టేట‌స్‌లు పెట్ట‌డం, నీతులు వ‌ల్లించ‌డం త‌ప్ప…. తీరా ఓటింగ్ రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయ‌డానికి ల‌క్షా తొంభై సాకులు చెప్తారు. మొత్తం తెలంగాణ‌లో హైద‌రాబాద్‌లో అతి త‌క్కువ పోలింగ్ శాతం నమోదైందంటే అంతే క‌దా మ‌రి అర్థం. ఐకియా స్టోర్ ఓపెనింగ్‌, …

ఛీ ఛీ… ఆదిలాబాద్ ఓట‌ర్ల‌తో హైద‌రాబాద్ ఓట‌ర్లకు పోలికా.. సిగ్గు సిగ్గు Read More »

మా ఆయ‌న స‌ర్వేనే ఫైన‌ల్‌ – జాన‌కీ రాజ‌గోపాల్ లగ‌డ‌పాటి

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఒక్క‌డే కాదండోయ్‌… ఆయ‌న రెండో భార్య జాన‌కీ రాజ‌గోపాల్‌కు కూడా స‌ర్వేల మీద మంచి ఇది ఉన్న‌ట్టుంది. త‌న భ‌ర్త స‌ర్వేను ఒప్పుకుంటూనే త‌న సొంత స‌ర్వే లాంటి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. త‌న లెక్క ప్ర‌కారం అయితే తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇలా ఉంటాయ‌ట‌…టీఆర్ ఎస్‌: 55-70 సీట్లుఎంఐఎం: 7 సీట్లుకాంగ్రెస్: 35 – కొంచెం అటో ఇటో రావ‌చ్చు.టీడీపీ: 5-7 సీట్లుబీజేపీ: 3-4 సీట్లుఇండిపెండెంట్లు: 2 సీట్లు (మిగ‌తావి ఇత‌రులు…?) అంతేకాదండోయ్‌.. …

మా ఆయ‌న స‌ర్వేనే ఫైన‌ల్‌ – జాన‌కీ రాజ‌గోపాల్ లగ‌డ‌పాటి Read More »