హర్మన్ ప్రీత్… వ్యవహారం ఇంతటితో ఆపేస్తే మంచిది
మహిళా క్రికెట్ టీమ్‌లో మిథాలీ – హర్మన్ ప్రీత్ మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన బీసీసీఐకి లేఖ రాయడం, అందులో మాజీ కోచ్ రమేష్ పొవార్‌నే కొత్త కోచ్‌గా కొనసాగించాలని కోరడం కొత్త వివాదానికి దారితీసింది. దీనివల్ల క్రికెట్‌లో ఆటగాళ్లకంటే కోచ్‌లకు అనవసరంగా అధిక ప్రాధాన్యం ఏర్పడే ప్రమాదం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. రమేష్ పొవార్ మంచి …
హర్మన్ ప్రీత్… వ్యవహారం ఇంతటితో ఆపేస్తే మంచిది Read More »