మిథాలీ – హర్మన్ ప్రీత్ వివాదానికి తెర
టీ20 ప్రపంచ కప్ కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా చోటు కోల్పోయిన మిథాలీ రాజ్ తిరిగి టీ20 జట్టులోకి ప్రవేశించింది. న్యూజీలాండ్ పర్యటనకు భారత మహిళల జట్టును ఎంపిక చేసిన డబ్ల్యు.వి. రామన్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మిథాలీని ఎప్పటిలాగే టీ20 జట్టులోకి తీసుకుంది. దీంతో మిథాలీ టీ 20 కెరీర్‌పై వచ్చిన ఊహాగానాలకు తెరపడినట్లయింది. టీ20 కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్‌నే కొనసాగించనున్నారు. దీంతో మిథాలీ – హర్మన్ వివాదానికి దాదాపు తెరపడినట్టే. ఫీల్డ్‌లో వీళ్లద్దరి మధ్య …