నేను రెబెల్ అవడానికి కారణం మీరే
మిథాలీ రాజ్ మరోసారి విమర్శకులపై ఫైర్ అయింది. ప్రతిసారీ తననే టార్గెట్ చేస్తూ విశ్లేషణలు, విమర్శలు చేస్తున్నవారు టీమ్‌లో మిగతా ఆటగాళ్ల ఆటతీరు గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. టీ20 మ్యాచ్‌లలో తన కంటే దారుణంగా ఆడుతున్నవారు చాలామంది ఉన్నారనీ, వారిని ఎవరూ గమనించడం లేదా అని ప్రశ్నించారు. తనపైనే ఎందుకు ప్రతిసారీ వేలెత్తి చూపుతారనీ, మిగతా ఆటగాళ్ల స్ట్రయిక్ రేట్ గురించి ఎందుకు ఆలోచించరని మండిపడింది. చాలాకాలం నుంచి టీ 20లలో మిథాలీ ఆట గురించి …