Real Estate

షేక్‌పేట ప్ర‌క‌ట‌న ఇదే.. అప‌ర్ణ ఒన్.. కోటీశ్వ‌రుల‌కు మాత్ర‌మే

హైద‌రాబాద్‌లో ఏ పేప‌ర్ చూసినా, హోర్డింగ్ చూసినా…. అప‌ర్ణ షేక్‌పేట ప్రాజెక్టు పేరు క‌నిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటి అపర్ణ క‌న్‌స్ర్ట‌క్ష‌న్స్‌. క్వాలిటీ వ‌ల్ల మంచి పేరు ఉండ‌టంతో రేటు ఎక్కువైనా అధికాదాయం ఉన్న‌వారు అపర్ణ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొంటుంటారు. తాజాగా షేక్‌పేటలో అప‌ర్ణ ప్రాజెక్టు గురించి ఆస‌క్తి నెల‌కొంది. షేక్‌పేట స‌మీపంలో నారాయ‌ణ‌మ్మ ఇంజ‌నీరింగ్ కాలేజీ ద‌గ్గ‌ర అప‌ర్ణ వ‌న్ రానుంది. ఇది మ‌ల్లీ స్టోరీడ్ అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌. మొత్తం 496 …

షేక్‌పేట ప్ర‌క‌ట‌న ఇదే.. అప‌ర్ణ ఒన్.. కోటీశ్వ‌రుల‌కు మాత్ర‌మే Read More »

తెల్లాపూర్‌లో మై హోమ్ భారీ ప్రాజెక్టు.. అంకుర‌

మై హోమ్ గ్రూప్ హైదరాబాద్ లో భారీ రెసిడెన్షియ‌ల్ ప్రాజెక్టును ప్రారంభించ‌నుంది. హైద‌రాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన మై హోమ్ తెల్లాపూర్ స‌మీపంలో మై హోమ్ అంకుర పేరుతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించ‌నుంది. ఇది పూర్తిగా హై ఎండ్‌ విల్లా ప్రాజెక్టు. కొద్ది నెల‌ల్లో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. మొత్తం ప్రాజెక్టు 400 ఎకరాలలో ఉంటుంది. మై హోమ్ గ్రూప్‌కు తెల్లాపూర్‌, వెలిమెల‌, కొల్లూరు ప్రాంతాల్లో భారీగా భూములు ఉన్న‌ట్టు స‌మాచారం. …

తెల్లాపూర్‌లో మై హోమ్ భారీ ప్రాజెక్టు.. అంకుర‌ Read More »