రాజకీయ శకటం… ఏపీకి మరో అవమానం
ఏపీ, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతీ అంశం వివాదాస్పదంగా మారుతోంది. పరిస్థితి చూస్తుంటే, కేంద్రంలోని ప్రతీ విభాగానికి ఏపీ విషయాలపై ప్రత్యేక మార్గదర్శకాలు అందినట్టు కనిపిస్తోంది. లేకపోతే ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇలా వివాదాలు తలెత్తే అవకాశం లేదు. రాజకీయ పార్టీల మధ్య విరోధం ఉండొచ్చు కానీ.. ఇలా ప్రతీ అంశం వివాదంగా మారడం విపరీత ధోరణే. ప్రపంచ ఆర్థిక మహాసభలకు హాజరవడానికి దావోస్ వెళ్లే బృందంలో సభ్యుల సంఖ్య, అక్కడ …