Offbeat

గొంతు స‌వ‌రించుకున్న టీవీ9.. కేసీఆర్‌, జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు వెనుక..?

గ‌త కొంత‌కాలంలో టీవీ9లో వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, ఇంట‌ర్వ్యూలు ప‌రిశీలించిన వారికి త‌ప్ప‌కుండా క‌లిగే సందేహం…. టీవీ9 ప్లేటు ఫిరాయించిందా అనేదే. ఇటీవ‌లి తెలంగాణ ఎన్నిక‌ల వ‌ర‌కు చంద్ర‌బాబు నాయుడు, కాంగ్రెస్‌ల‌కు విప‌రీత ప్ర‌చారం చేసిన టీవీ9, తాజాగా కేసీఆర్‌, జ‌గ‌న్‌ల బాట ప‌ట్టిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. సాక్షి టీవీతోపాటు, టీవీ9లో వైసీపీ అధినేత జ‌గ‌న్ సుదీర్ఘ ఇంట‌ర్వ్యూ ప్ర‌సారం చేసింది. అందులో యాంక‌ర్ ర‌జ‌నీకాంత్ అడిగిన ప్ర‌శ్న‌ల్లో ఏమాత్రం వాడి వేడి లేదు. గ‌తంలో టీవీ9 ఇంట‌ర్వ్యూల‌కు, …

గొంతు స‌వ‌రించుకున్న టీవీ9.. కేసీఆర్‌, జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు వెనుక..? Read More »

అయ్యా అలీ.. మ‌రీ ఇంత వెట‌కార‌మా?

సినీ న‌టుడు అలీ, ఏ పార్టీలో చేరితే ఏముందిలే గానీ, అన్ని పార్టీల నాయ‌కుల‌ను వ‌రుస‌పెట్టి క‌ల‌వ‌డ‌మే చూడ‌టానికి బాలేదు. సినిమా హీరోలు, హీరోయిన్లు, కామెడీ యాక్ట‌ర్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు వ‌గైరా రాజ‌కీయాల్లోకి రావ‌డం కొత్తేమీ కాదు, అందులో పెద్ద‌గా స‌స్పెన్స్ మెయింటెయిన్ చేయ‌డానికి కూడా ఏమీ లేదు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న లేక‌పోతే అంత హ‌డావిడిగా అలీ ఎందుకు ఆ ముగ్గురు నాయకుల‌ను క‌లిసిన‌ట్టో మ‌రి? ముందుగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అలీ …

అయ్యా అలీ.. మ‌రీ ఇంత వెట‌కార‌మా? Read More »

ఎన్నిక‌ల‌ ప్రచారం అద‌రగొట్టారు… ఇక బిల్లులు క‌ట్టండి

తెలంగాణ పోలీసు శాఖ విచిత్ర ప‌రిస్థితిని ఎదుర్కొంటుంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల మేర‌కు స్టార్ క్యాంపెయిన‌ర్ల‌కు భ‌ద్ర‌త కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాలు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స‌హా మొత్తం 33 మంచి నేత‌లు బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాల‌ను ప్ర‌చారానికి వాడుకున్నారు. అయితే ఎన్నిక‌లు పూర్త‌యి, ప్ర‌మాణ స్వీకారం కూడా అయిపోయింది గానీ,,, ఈ వాహ‌నాల బిల్లులు మాత్రం ఇంకా ఎవ‌రూ క‌ట్ట‌క‌పోవ‌డం విశేషం. దీంతో కేసీఆర్ స‌హా, మిగిలిన నేత‌లంద‌రికీ పోలీసు …

ఎన్నిక‌ల‌ ప్రచారం అద‌రగొట్టారు… ఇక బిల్లులు క‌ట్టండి Read More »