సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ హవా
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలోని పార్టీలన్నీ ప్రచారం వైపు దృష్టి మరల్చాయి. మామూలు బహిరంగ సభలు, సమావేశాలు ఒక ఎత్తయితే యువతను ఆకర్షించడానికి ప్రధాన ప్రచార మార్గం సోషల్ మీడియానే. ప్రచారంలో భాగంగా ఏ పార్టీ కూడా సోషల్ మీడియాను నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు. బీజేపీ మొదటి నుంచీ ఆన్‌లైన్‌లో ప్రచారానికి పెద్దపీట వేస్తుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి సోషల్ మీడియా ప్రచారం కూడా ఒక కారణమని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. సాంప్రదాయ పద్ధతిలో …