నా తల్లిదండ్రుల కళ్లలో ఆనందం నింపావు.. థాంక్యూ రష్మిక
ఛలో, గీత గోవిందం సినిమాలు మంచి హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో రష్మికకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ట్విట్టర్లో 3 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారంటే రష్మికకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అయితే రష్మిక నటించిన మొదటి తెలుగు సినిమా ఛలో దర్శకుడు వెంకీ కుడుముల రష్మికకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. ఛలో సినిమా రిలీజై నేటికి ఏడాది అయిన సందర్భంగా ఆ రోజులను, సినిమాకు మంచి టాక్ రావడాన్ని గుర్తు చేసుకుంటూ రష్మికకు ట్వీట్ చేశాడు. …
నా తల్లిదండ్రుల కళ్లలో ఆనందం నింపావు.. థాంక్యూ రష్మిక Read More »