అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. 2019లో ఏం జరగనుంది?
2013లో 4 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. అవి… రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్. అదే ఊపుతో నరేంద్ర మోదీ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ ట్రెండ్ కొనసాగనుందా? ఈ రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తాయా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాంలలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే మొత్తంగా వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. …
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. 2019లో ఏం జరగనుంది? Read More »