ఢిల్లీలో తెలంగాణ భవన్
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్రస్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ ఎస్ పార్టీకి ఒక మంచి ఆఫీస్ ఢిల్లీలో నిర్మించాలని తలపెట్టారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో దీనిపై చకచకా అడుగులు పడుతున్నాయి. రెండు మూడు నెలలో ఢిల్లీ టీఆర్ ఎస్ ఆఫీసులో గులాబీ జెండా ఎగరనుంది. విధానాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం వెయ్యి గజాల స్థలం కేటాయించాలి. కేంద్రంతో మంచి …