National Politics

ఆవు సంక్షేమ ప‌న్ను.. గోవుల్నివీధుల్లో వ‌దిలేస్తే జ‌రిమానా

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలంగాణలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన‌ప్పుడు మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిని చూశాం. బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే ముందుగా హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఇత‌ర ప‌ట్ట‌ణాల పేర్ల‌ను మార్చేస్తామ‌ని హామీ ఇచ్చారు. పాపం… ఏం పేర్లు పెడ‌తారో, వాటిని ప‌ల‌క‌డం వ‌స్త‌దో రాదో అని జ‌నాలు ద‌డుచుకున్న‌ట్టుంది.. ఒక సీటుతో స‌రిపెట్టేశారు. యూపీలో యోగి అధికారం కాబ‌ట్టి, అక్క‌డ వారి అభిమాన‌ బంధుగ‌ణం ఎక్కువ …

ఆవు సంక్షేమ ప‌న్ను.. గోవుల్నివీధుల్లో వ‌దిలేస్తే జ‌రిమానా Read More »

శ‌బ‌రిమ‌ల‌లో … స్వామియే రాజ‌కీయం శ‌ర‌ణం

మ‌హిళ‌ల‌ను శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి అనుమతిస్తూ కొన్ని నెల‌ల కింద‌టే దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం, రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన చ‌ట్ట‌బ‌ద్ద‌ సంస్థ అయిన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీని అమ‌లు సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వ బాధ్య‌త‌. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప దేవాల‌యంలోకి వ‌చ్చే మ‌హిళ‌ల‌కు పూర్తి ర‌క్ష‌ణ ఇచ్చి అంద‌రిలాగే వారు కూడా ఆల‌య‌పూజ‌ల్లో పాల్గొనడానికి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు, ఏర్పాట్లు చేయ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త‌. ఈ దిశ‌గా కేర‌ళ‌లోని సీపీఎం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే ఆల‌యాలు, …

శ‌బ‌రిమ‌ల‌లో … స్వామియే రాజ‌కీయం శ‌ర‌ణం Read More »

ఈసారి కింగ్ మేక‌ర్లు రైతులే..

ఇటీవ‌లి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశానికి ఎంతో కొంత శుభ‌సూచ‌కంగా మారే అవ‌కాశం ఉంది. ఏపార్టీ గెలిచిన‌ప్ప‌టికీ అన్ని పార్టీల ఎన్నిక‌ల అజెండాల్లో ఒక గుణాత్మ‌క‌మైన మార్పు క‌నిపించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణంగా రైతు రుణ మాఫీని ఆ పార్టీతోపాటు, రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోనూ ఇదే అంశం ప‌నిచేసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రైతు రుణ మాఫీ స్కీం అమ‌ల్లో ఉంది. …

ఈసారి కింగ్ మేక‌ర్లు రైతులే.. Read More »