National Politics

చంద్ర‌క‌ళ ఐఏఎస్‌కు ఇసుక మాఫియాతో లింక్ – సీబీఐ సోదాలు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ చంద్ర‌క‌ళ ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి వ‌చ్చింది. సీబీఐ అధికారులు క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని చంద్ర‌క‌ళ నివాసానికి వెళ్లి రావ‌డంతో ఆమె నేప‌థ్యంపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. 2008 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ బి. చంద్ర‌క‌ళ‌. గ‌తంలో యూపీ ముఖ్య‌మంత్రిగా అఖిలేష్ యాద‌వ్ ప‌నిచేసినప్పుడు ఆమె యూపీలో క‌లెక్ట‌ర్ ఉన్నారు. అప్ప‌ట్లో ఇసుక అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన‌ట్టు ఒక కేస్ న‌మోదైంది. అందులో చంద్ర‌క‌ళ పేరు కూడా ఉండటంతో సీబీఐ నిన్న ఆమె …

చంద్ర‌క‌ళ ఐఏఎస్‌కు ఇసుక మాఫియాతో లింక్ – సీబీఐ సోదాలు Read More »

బాబు కూట‌మి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన మాయావ‌తి

బీజేపీకి వ్య‌తిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తో కూడిన కూటమిని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న చంద్ర‌బాబు నాయుడు ఆశ‌ల‌పై యూపీలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు నీళ్లు చ‌ల్లాయి. కాంగ్రెస్ పార్టీ లేకుండానే మాయామ‌తి, అఖిలేష్ యాద‌వ్ వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం సీట్ల స‌ర్దుబాటు చేసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో 5 సీట్ల‌కే ప‌రిమిత‌మైన ఎస్పీ ఈసారి ఎలాగైనా యూపీపై ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తుంది. ఇందులో భాగంగానే వైరం వ‌దిలేసి ఎస్పీ, బీఎస్పీ ఏకం అయ్యాయి. అయితే ఇందులో కాంగ్రెస్‌కు …

బాబు కూట‌మి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన మాయావ‌తి Read More »

మోదీకి జ్ఞానోద‌యం అయిన‌ట్టేనా…?

కాంగ్రెస్ ముక్త్ భార‌త్ ల‌క్ష్యంగా 2014లో ప్రారంభించిన బీజేపీ గెలుపుయాత్ర‌కు 2018లో చాలా బ్రేకులు ప‌డ్డాయి. ల‌క్ష్యం కాంగ్రెసే అయిన‌ప్ప‌టికీ, లోలోప‌ల ప్రాంతీయ పార్టీల ప‌ట్ల కూడా బీజేపీకి చిన్న‌చూపే ఉంది. దాదాపు 300 సీట్ల‌తో బీజేపీకి 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌డంతో ఎవ‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేక‌పోయినా ఎన్డీఏ పేరుతోనే ప్ర‌భుత్వం న‌డుపుతోంది. కానీ భాగ‌స్వామ్య ప‌క్షాల ప‌ట్ల బీజేపీ వైఖ‌రి మొద‌టి నుంచీ తేడాగానే ఉంది. వాళ్లుకూడా స‌మ‌యం కోసం చూశారు త‌ప్ప‌, …

మోదీకి జ్ఞానోద‌యం అయిన‌ట్టేనా…? Read More »