Film Gossip

ముద్దు పెట్టాల్సి వ‌స్తే… శింబుకే

త‌మిళ హీరో శ‌ర‌త్ కుమార్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌య‌మే. శ‌ర‌త్ కుమార్ కూతులు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఈ మ‌ధ్య‌నే తెరంగేట్రం కూడా చేసింది. విభిన్న పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంది వ‌ర‌ల‌క్ష్మి. విజ‌య్ న‌టించిన స‌ర్కార్ సినిమాలో కీల‌క పాత్ర‌లో నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. విజ‌యంతోపాటు వ‌ర‌ల‌క్ష్మీ ప్రేమాయ‌ణం కూడా బాగా వార్త‌ల్లోకి వ‌చ్చింది. హీరో విశాల్‌తో డేటింగ్ గురించి ఇప్ప‌టికే అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే విశాల్‌, వ‌ర‌ల‌క్ష్మీ ఇద్ద‌రూ …

ముద్దు పెట్టాల్సి వ‌స్తే… శింబుకే Read More »

వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీయార్‌లో జూనియ‌ర్ ఎన్టీయార్ పాత్ర‌..!

ఎప్ప‌డూ వివాదాల‌కు కేంద్రంగా ఉండే రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీయార్ సినిమా మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈ సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ఉండే అవ‌కాశం ఉంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. బాల‌కృష్ణ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అనేక‌మంది సీనియ‌ర్లు, జూనియ‌ర్లు నటిస్తున్న‌ప్ప‌టికీ, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర‌లోనూ న‌టిస్తున్న‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు స‌మాచారం వెలువ‌డ‌లేదు. అయితే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ నటించ‌క‌పోయినా, సినిమాలో ఆయ‌న పాత్ర ఉన్న‌ట్టు స‌మాచారం. ల‌క్ష్మీస్ ఎన్టీయార్‌లో జూనియ‌ర్ …

వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీయార్‌లో జూనియ‌ర్ ఎన్టీయార్ పాత్ర‌..! Read More »