బాలకృష్ణపై మళ్లీ చెలరేగిన నాగబాబు
నందమూరి బాలకృష్ణ మీద తన సెటైర్ల యుద్ధం కొనసాగిస్తున్నారు నాగబాబు. తెలంగాణలో ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ అనడం నాగబాబుకు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్, చిరు ఫ్యాన్స్ బాలయ్యను ట్రోల్ చేశారు. తర్వాత నాగబాబు మాట్లాడుతు బాలయ్య ఎవరో తనకు తెలియదనీ, తనకు తెలిసింది సీనియర్ నటుడు బాలయ్య అని వ్యాఖ్యానించారు. మళ్లీ కొంచెం గ్యాప్ ఇచ్చి, బాలకృష్ణ …