బాలకృష్ణ గారూ.. అదుపులో ఉంటే మంచిది: నాగబాబు వార్నింగ్
బాలకృష్ణ మీద ఇటీవలి కాలంలో భారీగా విమర్శలు చేస్తున్న నాగబాబు, మరోసారి ఫేస్‌బుక్ ద్వారా బాలయ్యపై విరుచుకుపడ్డారు. ఎప్పుడో 6 సంవత్సరాల కిందట చిరంజీవిపై బాలకృష్ణ చేసినట్టుగా కొన్ని వ్యాఖ్యలను ఉటంకిస్తూ బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో ఏవైనా విభేదాలుంటే విమర్శించుకోవచ్చని, కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే బాగుండదని హెచ్చరించారు. అంతేగాక ఇది తన చివరి స్పందన అనీ, ఇక ఈ వివాదానికి సంబంధించి మాట్లాడననీ చెప్పారు. అయితే నాగబాబుపై బాలయ్య అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ …
బాలకృష్ణ గారూ.. అదుపులో ఉంటే మంచిది: నాగబాబు వార్నింగ్ Read More »