Film Gossip

శ్రీదేవి బంగ్లాపై జాన్వీ క‌పూర్ అప్‌సెట్‌

మ‌ళ‌యాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ న‌టిస్తున్నశ్రీదేవి బంగ్లా సినిమా మ‌రింత వివాదాస్ప‌దం అవుతోంది. మొన్న జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ కూడా ఈ సినిమా పేరు విని అస‌హ‌నానికి గురైంది. ఈ వివాదంపై స్పందించాల‌ని జాన్వీని ఓ రిపోర్ట‌ర్ కోర‌గా, ఆమె నిరాక‌రించి వెళ్లిపోయింది. శ్రీదేవి జీవితం, చివ‌రి రోజుల‌ ఆధారంగా శ్రీదేవి బంగ్లా సినిమా తీస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. సినిమా టైటిల్‌తోపాటు సినిమాలో ప్ర‌ధాన పాత్ర పేరు కూడా …

శ్రీదేవి బంగ్లాపై జాన్వీ క‌పూర్ అప్‌సెట్‌ Read More »

ఎన్టీఆర్ – మహానాయ‌కుడు ఆగిందా? వ‌్యూహం మారిందా?

ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌టి భాగం అనుకున్నంత‌గా విజ‌య‌వంతం కాక‌పోవ‌డంతో రెండో భాగం ఎన్టీఆర్ – మహానాయ‌కుడు గురించి ఒక్క‌సారిగా చ‌ర్చ‌లు ఆగిపోయాయి. మొద‌టి భాగం కంటే రెండో భాగంలో రాజ‌కీయాలు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి బాల‌కృష్ణ మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించే అవ‌కాశం ఉంది. అయితే మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ఊహించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డం రెండో భాగం మీద దాని ప్ర‌భావం ప‌డిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎన్టీఆర్ జీవితం రెండో భాగంలో వివాదాలు …

ఎన్టీఆర్ – మహానాయ‌కుడు ఆగిందా? వ‌్యూహం మారిందా? Read More »

బిగ్ బాస్ 3 హోస్ట్‌గా మ‌ళ్లీ ఎన్టీఆర్‌..?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజ‌న్ సిద్ధ‌మ‌వుతుందా?మ‌ళ్లీ జూనియ‌ర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడా?సెల‌బ్రిటీల ఎంపిక‌లో ఈసారి మా టీవీ మ‌రిన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటుందా?సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఇదే చ‌ర్చ‌.. ర‌చ్చ‌. కొంచెం రియాలిటీ, ఇంకొంచెం డ్రామా, మ‌రికొంచెం గ్లామ‌ర్‌… మొత్తంగా తెలుగు టీవీ షోల్లో హిట్‌గా బిగ్‌బాస్ పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 సీజ‌న్లు విజ‌యవంతంగా పూర్త‌వ‌డంతో ఇప్పుడు దృష్టంతా సీజ‌న్ 3 మీదే ఉంది. ఎన్టీఆర్ మ‌ళ్లీ సీజ‌న్ …

బిగ్ బాస్ 3 హోస్ట్‌గా మ‌ళ్లీ ఎన్టీఆర్‌..? Read More »