తమిళ అర్జున్ రెడ్డిలో జాన్వీ కపూర్
అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తమిళ సినిమా రంగంలో ఎంట్రీ ఇవ్వనుందా? తెలుగులో విజయ్ దేవరకొండ నటించి హిట్టయిన అర్జున్ రెడ్డి సినిమాను వర్మ పేరుతో తమిళంలో తీస్తున్నారు. ఇందులో హీరోయిన్ పాత్ర ద్వారా జాన్వీ కపూర్ తమిళ తెరంగేట్రం చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వివాదాల కారణంగా మళ్లీ తీయనున్నారు. ఇందులో జాన్వీకి అవకాశం రానుందని సమాచారం. ప్రముఖ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ తమిళ అర్జున్‌రెడ్డిగా …