నారా భువనేశ్వరిగా మంజిమా మోహన్
ఎన్టీఆర్ – కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో నారా చంద్రబాబు నాయుడు పాత్రను దగ్గుబాటి రాణా పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉంది. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరిల వివాహం, అనంతరం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం పెరగడం ఒకదానికొకటి విడదీయరాని అంశాలే. ఈ నేపథ్యంలో భువనేశ్వరి పాత్రను ఎవరు పోషిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన సమాచారం ప్రకారం మళయాళీ …