అల్లూరి పాత్రలో బాలయ్య.. ఎన్టీఆర్ తాజా పిక్
ఎన్టీఆర్ బయోపిక్… ఎన్టీఆర్ – కథానాయకుడు శరవేగంగా తయారవుతోంది. ఇప్పటికే ఆడియో, టీజర్‌లతోపాటు అప్పుడప్పుడు సినిమాలో బాలకృష్ణ పోషించిన గెటప్‌లను రిలీజ్ చేస్తూ ఈ సినిమా అంచనాలు పెంచుతున్నారు. తాజాగా విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు పోస్టర్ కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఎన్టీఆర్ వేసిన గెటప్‌లలో అల్లూరి గెటప్ సూపర్ హిట్. ఇప్పుడు అదే పాత్రలో బాలకృష్ణను చూడటం నందమూరి అభిమానులకు పండగలా ఉంది. జనవరి 9 ఎన్టీఆర్ – కథనాయకుడు విడుదల కానుంది. సినిమా …