బాషా ఈజ్ బ్యాక్… పేట రివ్యూ
సూపర్ స్టార్ రజనీ మూవీ మేనియా మళ్లీ మొదలైంది. కాలా, 2.0, ఇప్పుడు పేట… క్రమం తప్పకుండా రజనీకాంత్ సినిమాలు వస్తుండటంతో అభిమానులకు పండగే. 2.0 తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం పేట. రజనీ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా తీశాడు కార్తీక్ సుబ్బారాజు. రజనీ సినిమాల్లో బ్యాక్‌డ్రాప్ చాలా కామన్. ఫస్ట్ ఆఫ్‌లో సాదాసీదా హీరో, సెకండాఫ్‌లో అసలు హీరో. అసలు సిసలు రజనీ స్టయిల్ బ్యాక్‌డ్రాప్ కథలోనే ఉంటుంది. పేటలో …