ఇంతకంటే గొప్ప ఛాలెంజ్‌లు చాలా ఉన్నాయి: రష్మీ
అందంతోపాటు బోల్డ్‌నెస్ ఉన్న జబర్దస్త్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ తాజాగా టెన్ ఇయర్ చాలెంజ్‌పై తన అభిప్రాయాలను పంచుకుంది. ఇలాంటి వాటికంటే ప్రపంచంలో, దేశంలో ఇంకా ముఖ్యమైన చాలెంజ్‌లు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇంటర్నెట్‌లో ఇప్పుడు తన కామెంట్స్ వైరల్‌గా మారాయి. రష్మీ గౌతమ్ మాటలు తన పదాల్లోనే…. కికి చాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్, ఇప్పుడు టెన్ ఇయర్స్ ఛాలెంజ్… రెండ్రోజులకోసారి ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంది. ఇవేంటో నాకు అర్థం కావడం …