Entertainment

ఎన్టీఆర్ – ల‌క్ష్మీపార్వ‌తి ల‌వ్ స్టోరీ మోస్ట్‌ డైన‌మిక్‌: వ‌ర్మ‌

సినిమా మార్కెటింగ్‌లో రామ్‌గోపాల్ వ‌ర్మ స్ట‌యిలే వేరు. ఆయ‌న సినిమా స్టార్ట్ చేశారంటే క్లాప్ కొట్టిన ద‌గ్గ‌ర్నుంచి, టైటివ్ ఎనౌన్స్‌మెంట్‌, పాట‌లు, ట్రైల‌ర్‌.. ఇలా ప్ర‌తి ద‌శ‌లోనూ ఏదో ఒక సంచ‌లనం లేదా వివాదం త‌ప్ప‌దు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా ఇదే జ‌రుగుతోంది. ముందుగా సినిమా పేరు ఎనౌన్స్ చేసి త‌న మార్కు వివాదానికి, ప్ర‌చారానికి తెర‌లేపారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ రిలీజ్ తేదీని ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించారు. ప్రేమికుల రోజు (వాలంటైన్స్ …

ఎన్టీఆర్ – ల‌క్ష్మీపార్వ‌తి ల‌వ్ స్టోరీ మోస్ట్‌ డైన‌మిక్‌: వ‌ర్మ‌ Read More »

సానియా మీర్జా బ‌యోపిక్

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బ‌యోపిక్ సిద్ధ‌మ‌వుతోంది. బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా బ‌యోపిక్ నిర్మించ‌డానికి ముందుకొచ్చారు. ఈ మేర‌కు సానియా మీర్జా, నిర్మాత మ‌ధ్య ఒప్పందం కూడా కుదింరింది. సానియా బ‌యోపిక్ ప‌ని ఇప్ప‌టికే ప్రారంభం అయింది కూడా. అయితే ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. అలాగే సానియా మీర్జా పాత్ర‌ను ఎవ‌రు పోషించ‌నున్నార‌నేది కూడా ఇంకా ఖ‌రారు కాలేదు. భార‌తదేశం త‌ర‌ఫున టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ (డబుల్స్‌) గెలిచిన ఏకైక భారతీయ …

సానియా మీర్జా బ‌యోపిక్ Read More »

అదే దారిలో ల‌వ‌ర్స్ డే

తెలుగునాట అర్జున్ రెడ్డితో మొద‌లైన సినిమాల ప‌ర్వ‌ర్ష‌న్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. యువ‌త అంటే ప్రేమ‌లు, లిప్‌లాక్‌లు, సిగ‌రెట్లు, మ‌ద్యం అనే అభిప్రాయాన్ని బ‌లంగా చాటుతున్నాయి కొన్ని సినిమాలు. వీట‌న్నిటికీ నేప‌థ్యంగా, బ‌ల‌మైన కార‌ణంగా ప్రేమ‌ను చూపిస్తున్నాయి. తాజాగా ఈ వ‌రుస‌లోకి చేరింది ల‌వ‌ర్స్ డే. మ‌ళ‌యాళం నుంచి దిగుమ‌తి అయిన ఈ సినిమా టీజ‌ర్ చూస్తే ఈ సినిమా ల‌క్ష్యం ఏంటో అర్థ‌మైపోతుంది. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, ఆ మ‌ధ్య‌లో వ‌చ్చిన వ‌ర్మ …

అదే దారిలో ల‌వ‌ర్స్ డే Read More »