ఈ బాలయ్య ఎవరో నాకు తెలియదు: నాగబాబు
నందమూరి, కొణిదెల కుటుంబాల మధ్య పోరు కాస్తా చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య యుద్ధంగా మారుతోంది. ఇటీవల బాలకృష్ణ ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్ కూడా అంతే దుమారాన్ని రేపుతున్నాయి. బాలకృష్ణ / బాలయ్య ఎవరో తనకు తెలియదంటూ నాగబాబు మాట్లాడటంపై బాలయ్య / నందమూరి అభిమానులు నాగబాబుపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. బాలయ్య ఎవరో తనకు తెలియదన్న …