Entertainment

ఒక్క‌రోజు చేయ‌క‌పోయినా ఏదో కోల్పోయిన‌ట్టు ఉంటుంది… జిగేల్ రాణి పూజా హెగ్డే

హీరోయిన్‌గా కంటే రంగ‌స్థ‌లం సినిమాలో జిగేల్ రాణి పాట‌తో జిగేల్ అంది పూజా హెగ్డే. త‌ర్వాత వ‌చ్చిన అర‌వింద స‌మేత కూడా మంచి హిట్ కావ‌డంతో ఒక్క‌సారిగా అగ్ర‌శ్రేణి తార‌ల జాబితాలో చేరిపోయిందీ హీరోయిన్‌. సాధార‌ణంగా ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు కొంచెం బొద్దుగా ఉండే హీరోయిన్‌లే న‌చ్చుతారు. కానీ పూజా హెగ్డే మాత్రం బాగా స‌న్న‌గా ఉన్న‌ప్ప‌టికీ మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. ఇంత‌కీ అంత స‌న్న‌గా ఉండ‌టానికి కార‌ణం ఏమిటంటే పూజా హెగ్డే చెప్పిన కార‌ణం ఏమిటో తెలుసా… …

ఒక్క‌రోజు చేయ‌క‌పోయినా ఏదో కోల్పోయిన‌ట్టు ఉంటుంది… జిగేల్ రాణి పూజా హెగ్డే Read More »

క‌న్నుగీటిన ప్రియా… డ్యాన్సులేసిన స‌ప్నాకే … నెటిజ‌న్ల ఫిదా

ఈ ఫొటో గుర్తుండే ఉంటుంది అంద‌రికీ… ఒకే ఒక్క వీడియోతో కోట్లాడి హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఫొటో ఇది. మ‌ళ‌యాళం సినిమాలో చిన్న పాట ద్వారా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది వారియ‌ర్‌. ఇప్పుడు ఈమె ప్ర‌స్తావ‌న ఎందుక‌నుకుంటున్నారా? మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది క‌నుక‌నే. గూగుల్ 2018 సంవ‌త్స‌రానికి టాప్ సెర్చెస్ లిస్ట్ విడుద‌ల చేసింది. అందులో ఈ మ‌ళ‌యాళీ ముద్దుగుమ్మ‌కే ప్ర‌థమ స్థానం ద‌క్కింది. గూగుల్ ఈమె గురించే మ‌న‌దేశంలో ఎక్కువ మంది …

క‌న్నుగీటిన ప్రియా… డ్యాన్సులేసిన స‌ప్నాకే … నెటిజ‌న్ల ఫిదా Read More »

త‌మిళ‌నాడు సీఎంగా ర‌జ‌నీకాంత్‌

చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఇదెప్పుడు జ‌రిగిందా అనుకుంటున్నారా. ఇది నిజంగా రాజ‌కీయాల్లో కాదులెండి. సినిమా రాజ‌కీయాల్లోనే జ‌ర‌గ‌బోతుంద‌ని సినిమా వ‌ర్గాల స‌మాచారం. ర‌జ‌నీకాంత్‌, ఎఆర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రాబోతున్న‌ సినిమాలో ర‌జ‌నీకాంత్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పాత్ర పోషించ‌నున్నాడ‌ని తాజా అన‌ధికార స‌మాచారం. మురుగ‌దాస్ స‌ర్కార్ సినిమాలాగే, ర‌జ‌నీకాంత్‌ సినిమాలో కూడా కథానాయ‌కుడు రాజ‌కీయ నాయకుడే. ఈ సినిమా క‌థ గురించి ఎక్క‌డా లీక్ కాలేదు. ఈ చిత్రం గురించి వివ‌రాలు ఇంకా పూర్తిగా బ‌య‌ట‌కు రాలేదు. వ‌చ్చే …

త‌మిళ‌నాడు సీఎంగా ర‌జ‌నీకాంత్‌ Read More »