జెర్సీతో మరో కన్నడ భామ.. శ్రద్ధా శ్రీనాథ్
అనుష్క తర్వాత తెలుగు తెరపైకి మరో కన్నడ భామ దూసుకొస్తోంది. ఆమె శ్రద్ధా శ్రీనాథ్. నాని నటిస్తున్న జర్సీ సినిమాతో శ్రద్ధా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే కన్నడ, తమిళ, మళయాళ సినిమాల్లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఇక తెలుగు ప్రేక్షకులను తన అందంతో కనువిందు చేయనుంది. తెలుగులో సమంత అక్కినేని చేసిన యూ టర్న్ సినిమాను అంతకుముందే కన్నడలో తీశారు. అందులో సమంత పాత్ర చేసింది శ్రద్ధానే కావడం విశేషం. అందుకే జెర్సీ …