యూపీ రాజకీయ క్రీడలో కాంగ్రెస్ ఔట్
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాలను శాసించనున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అందుకే అందరి చూపు ఇప్పుడు యూపీలో పొత్తులు ఎలా ఉంటాయా అనే దాని మీదే ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయంలో కాంగ్రెస్, బీఎస్పీ మధ్య విభేదాల విషయంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎవరికి వారే పోటీ చేశారు. కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో గెలిచినప్పటికీ మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బొటాబొటీ మెజారిటీనే వచ్చింది. అదే …