అభ్యర్థుల జాబితాలు సిద్ధమవుతున్నాయ్..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. తెలంగాణలో కేసీఆర్ మాదిరిగానే ఏపీలో కూడా రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులను నోటిఫికేషన్ కంటే ముందుగా ప్రకటించాలని కసరత్తు చేస్తున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో జనవరిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన వ్యవహారం అంతా ముగించుకొని ప్రచారంపై దృష్టి పెట్టాలని టీడీపీ, వైసీపీ పార్టీలు భావిస్తున్నాయి. టీడీపీ …