డాలర్ డ్రీమ్స్ చెదిరిన వేళ.. చిక్కుల్లో తెలుగు విద్యార్థులు
అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్టుల కలకలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎలాగైనా అమెరికాలో తిష్ట వేయాలనే ఉద్దేశంతో అక్కడి వీసా నిబంధనలను సరిగా పాటించకుండా, నకిలీ యూనివర్సిటీల్లో విద్యార్థులుగా చేరి తెలుగు విద్యార్థులు మోసపోతున్నారు. సుమారు రెండేళ్ల కిందట 21 మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేశారు. ఆ కేసు ఇంకా తెమలకముందే మళ్లీ అలాంటి సంఘటనే చోటుచేసుకోవడం ఆందోళనకరంగా మారింది. ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఈసారి దాదాపు 600 …
డాలర్ డ్రీమ్స్ చెదిరిన వేళ.. చిక్కుల్లో తెలుగు విద్యార్థులు Read More »