టీవీ 9 రవి ప్రకాష్‌పై ఫోర్జరీ కేసు
తెలుగు వార్తా రంగంలో సంచలనం టీవీ 9. అనతికాలంలోనే అగ్రస్థానానికి చేరిన టీవీ9 వెనుక ప్రధాన వ్యక్తి రవి ప్రకాష్. ఎన్‌కౌంటర్ ప్రోగ్రామ్‌తో ప్రారంభమైన రవి ప్రకాష్ ప్రస్థానం టీవీ 9 సీఈఓ స్థాయికి చేరింది. తాజా పరిణామాల నేపథ్యంలో రవి ప్రకాష్ మరోసారి వెలుగులోకి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో టీవీ 9 రవి ప్రకాష్ పేరు తెలియని వారుండరు. టీవీ9లో 9 గంటలకు ప్రసారమయ్యే రవి ప్రకాష్ బులెటిన్‌ను చాలామంది తప్పనిసరిగా ఫాలో అయ్యేవారు. ముఖ్యంగా …