మహిళల ఓట్లపై చంద్రబాబు భారీ ఆశలు
ఎన్నికల్లో మహిళల ఓట్లు కొల్లగొట్టడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వ్యూహం పన్నినట్టు ఉంది. మహిళలే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలకు తెరదీశారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడంతోపాటు, దశల వారీగా ప్రయోజనం అందించే అనేక స్కీమ్‌లను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మహిళలను మచ్చిక చేసుకోవడానికి అనేక పథకాలు ప్రకటించారు. ఏపీలో దాదాపు కోటి మంది మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. వీరి …