టీడీపీ వ్యూహంతో పర్యాటక కేంద్రాలుగా మారిన పోలవరం, అమరావతి
ఏపీలో ఏమీ అభివృద్ధి జరగడం లేదనీ, అంతా గ్రాఫిక్స్ మాయాజాలం తప్ప అక్కడ ఏమీ లేదని విమర్శిస్తున్నవారికి టీడీపీ ప్రభుత్వం గట్టిగానే జవాబు చెబుతున్నట్టుంది. పోలవరం, అమరావతిలో ఏం జరుగుతుందో ప్రజలకు స్వయంగా చూపించడానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో జనాన్ని తరలిస్తున్నారు. పోలవరం పనులు, అమరావతిలో నిర్మాణాలను అధికారులు, నాయకులు దగ్గరుండి జనాలకు చూపిస్తున్నారు. దీంతో పోలవరం, అమరావతి ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలుగా మారాయి. రోజూ వేల సంఖ్యలో ప్రజలు ఈ ప్రదేశాలకు …
టీడీపీ వ్యూహంతో పర్యాటక కేంద్రాలుగా మారిన పోలవరం, అమరావతి Read More »