మోదీ సభ ఫ్లాప్‌కు టీడీపీ పక్కా వ్యూహం
ఒకసారి వాయిదా పడిన మోదీ ఏపీ పర్యటన ఈసారైనా విజయవంతం అవుతుందా? ఈమధ్యనే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శ్రీకాకుళం పర్యటన ఘోరంగా విఫలమైంది. సభలో వందల సంఖ్యలో కూడా జనం లేకపోవడంతో అమిత్ షా సభను రద్దు చేసుకొని తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ చేదు అనుభవంతో బీజేపీ టెన్షన్‌లో ఉంది. ఏకంగా ప్రధాని పర్యటనే విఫలం అయిందంటే దేశవ్యాప్తంగా పరువు పోతుందనే ఒత్తిడిలో ఉంది. అమిత్ షా సభ లాగనే ప్రధాని సభకు కూడా …