మార్చి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్
లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. 2019 మార్చి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు పలు దశల్లో జరగనున్నాయి. సాధారణ ఎన్నికలు మొత్తం 9 దశల్లో జరిగే అవకాశం ఉంది. మార్చి 4 న మహాశివరాత్రి పండగ ఉంది. దీని తర్వాత ఎన్నికల తేదీలు విడుదల కావచ్చు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ప్రవర్తనా నియమావళి …