జగన్‌పై దాడి – నరసింహన్ అత్యుత్సాహం చూపారా?
ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్‌పై దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీ టాకూర్‌కి ఫోన్ చేయడం, తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించడం ఒకింత ఆలోచనలు రేపేవే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అమల్లో ఉంది. రాష్ట్రపతి పాలన లేదు. ఢిల్లీ మాదిరిగా ఏపీ సగం కేంద్ర పాలిత ప్రాంతం కూడా కాదు. అలాంటప్పడు గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేయడం ఏంటా అని విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం …
జగన్‌పై దాడి – నరసింహన్ అత్యుత్సాహం చూపారా? Read More »