ఏపీలో తెలుగుదేశం – కాంగ్రెస్ పొత్తు ఎవరికి లాభం? పవన్ కళ్యాణ్ ఎటువైపు?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఏపీలో 2019 ఎన్నికల్లో మూడు కూటములు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఒకటి అందరికీ తెలిసిన వైఎస్ఆర్‌సీపీ – బీజేపీ కూటమి, రెండోది తెలుగుదేశం – కాంగ్రెస్ కూటమి. ఇక మూడోది జనసేన – సీపీఎం కూటమి. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో తెలుగుదేశం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా అక్కడ పార్టీని ఎంతోకొంత నిలుపుకొనే అవకాశం టీడీపీకి లభించింది. ఇదే వ్యూహాన్ని …
ఏపీలో తెలుగుదేశం – కాంగ్రెస్ పొత్తు ఎవరికి లాభం? పవన్ కళ్యాణ్ ఎటువైపు? Read More »