ఏపీలో టీడీపీ – కాంగ్రెస్ పొత్తును నిర్ణయించనున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు
ఏపీలో 2019లో రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పొత్తులపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీల నాయకులతోపాటు ఇతర పార్టీల నాయకులు కూడా ఎవరికి తోచిన అభిప్రాయం, వ్యాఖ్యానాలు దీనిపై చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సబ్బం హరి దీనిపై మరింత క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించారు. తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధిస్తుందనీ, దీని ప్రభావం వల్ల ఏపీలో కూడా టీడీపీ, కాంగ్రెస్ కలిసే ఎన్నికలకు వెళతాయని సబ్బం హరి చెప్పారు. ఇది …
ఏపీలో టీడీపీ – కాంగ్రెస్ పొత్తును నిర్ణయించనున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు Read More »