వైసీపీ, జనసేనలకు కేసీఆర్ ఊపు.. అదే మాకు గిఫ్ట్ అంటున్న టీడీపీ
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పరాజయం ఏపీలో రాజకీయాలను కొత్త పుంతలు తొక్కిస్తుంది. తెలంగాణలో కేవలం రెండే సీట్లతో టీడీపీ సరిపెట్టుకోవడం, సీమాంధ్రులు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో తెలుగుదేశం ఘోరంగా విఫలమవడం తమ విజయాలకు సంకేతంగా వైసీపీ, జనసేన భావిస్తున్నాయి. కేసీఆర్ తమ నెత్తిన పాలుపోసినట్టు భావిస్తున్న వైసీపీ, జనసేన శ్రేణులు ఏపీలో కేటీఆర్, కేసీఆర్‌లకు పాలాభిషేకం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని అనేక ప్రాంతాల్లో కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ జనసేన కంటే ఈ విషయంలో ముందుంది. …
వైసీపీ, జనసేనలకు కేసీఆర్ ఊపు.. అదే మాకు గిఫ్ట్ అంటున్న టీడీపీ Read More »