సమీపిస్తున్న ఎన్నికలు.. ఏపీలో ఖరారుకాని పొత్తులు
ఏపీతోపాటు మరికొన్ని రాష్ట్రాలు, లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి నెలాఖర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మార్చి 5 న నోటిఫికేషన్ వెలువడింది. ఈసారి మరో వారం ముందుగానే నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తెలంగాణ ఎన్నికల ప్రభావం కూడా ఎలా ఉంటుందా అని రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏపీలో పొత్తులు కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అధికార తెలుగుదేశం పార్టీ, …
సమీపిస్తున్న ఎన్నికలు.. ఏపీలో ఖరారుకాని పొత్తులు Read More »