Andhra Politics

సిద్ధ‌మ‌వుతున్న తొలి జాబితా.. టీఆర్ఎస్ దారిలో తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల భేరి మోగించింది. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌ర్లో లేదా మార్చి మొద‌టివారంలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌చ్చ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధం అవుతుంది. ఇదివ‌ర‌క‌టిలా కాకుండా ఈసారి మ‌రింత అగ్రెసివ్‌గా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని టీడీపీ యోచిస్తోంది. ఇందులో భాగంగా నోటిఫికేష‌న్‌కు వెలువ‌డ‌టానికి నెల రోజులు ముందే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు ప్లాన్ చేస్తుంది. 60-70 మందితో తొలి జాబితా సంక్రాంతి పండ‌గ త‌ర్వాత అసెంబ్లీ అభ్య‌ర్థుల తొలి జాబితా విడుద‌ల …

సిద్ధ‌మ‌వుతున్న తొలి జాబితా.. టీఆర్ఎస్ దారిలో తెలుగుదేశం Read More »

పాపం తిప్పేస్వామి.. మూన్నెళ్ల ఎమ్మెల్యేనే

అనంత‌పురం జిల్లా మ‌డ‌క‌శిర అసెంబ్లీ స్థానం నుంచి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండో స్థానంలో నిలిచిన వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ తిప్పేస్వామి వ‌చ్చే మూన్నెళ్ల‌కు ఎంఎల్ఏ కానున్నారు. ఇవాళ అసెంబ్లీలో ఎంఎల్ఏగా తిప్పేస్వామి ప్ర‌మాణం చేయ‌నున్నారు. మ‌డ‌క‌శిర నుంచి గెలిచిన తెలుగుదేశం అభ్య‌ర్థి ఈర‌న్న అభ్య‌ర్థిత్వాన్ని హైకోర్టు కొట్టివేయ‌డంతో తిప్పేస్వామికి ఈ అవ‌కాశం ల‌భించింది. ఈర‌న్న సుప్రీంకోర్టుకు వెళ్లిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును స‌మ‌ర్థించింది. అయితే మ‌రో మూడు నెల‌ల్లో అసెంబ్లీ …

పాపం తిప్పేస్వామి.. మూన్నెళ్ల ఎమ్మెల్యేనే Read More »

మ‌ళ్లీ మ‌ళ్లీ అదే మాట ఎందుకు బాబు గారూ..

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు గ‌త కొంత‌కాలంలో ఎక్క‌డికిపోయినా ఒక మాట చెప్పి తెగ బాధ‌ప‌డిపోతున్నారు. నేను టీఆర్ ఎస్‌తో క‌లిసి వెళ్దామ‌నుకున్నాను… వాళ్లే వ‌ద్ద‌న్నారు… ఇదీ ఆ మాట‌. ప‌దే ప‌దే ఇదే మాట‌ను చంద్ర‌బాబు నాయుడు ఎందుకు చెబుతున్నారో రాజకీయ విశ్లేష‌కుల‌కు అంతుబ‌ట్ట‌డం లేదు. దీనివ‌ల్ల టీడీపీకి న‌ష్ట‌మే త‌ప్ప లాభం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నిజ‌మే అనుకుందాం… అప్పుడెప్పుడో కేటీఆర్‌తో చంద్ర‌బాబు ఫోన్‌లోనో, వేరే విధంగానో అడిగార‌ట‌.. క‌లిసి ప‌నిచేద్దామ‌ని. తెలంగాణ‌లో …

మ‌ళ్లీ మ‌ళ్లీ అదే మాట ఎందుకు బాబు గారూ.. Read More »