వైసీపీ, జనసేన పొత్తు కోసం బీజేపీ రాయబారం
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణలో కేసీఆర్ వ్యూహాన్ని ఫాలో అవుతూ నోటిఫికేషన్ కంటే బాగా ముందుగానే ఒకేసారి 70 మంది అభ్యర్థులను ప్రకటించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కూడా దాదాపు లేనట్టే. కాంగ్రెస్ నాయకులకు ఇది అర్థమైనట్టుంది. సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎటొచ్చీ అర్థం కాకుండా ఉంది… వైసీపీ, జనసేన, ఇతర పార్టీల పొత్తులే. ప్రస్తుతానికైతే వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. రెండు పార్టీల నేతలు పరస్పర …