జగన్ అనే నేను… హామీ ఇస్తున్నాను
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. ఏడాది నుంచి కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో అధికార పక్షంపై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో యాత్ర చేస్తూ కేసీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధాన్ని ప్రస్తావించారు. హోదా విషయంలో ఏపీ సీఎం కేసీఆర్ మద్దతు తీసుకోవాలని, తద్వారా మనకు 42 మంది ఎంపీలైతే హోదా సాధించడం తేలికని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పేవి పాత సమస్యలే: …