జగన్ – కేసీఆర్ ఫ్లెక్సీ.. ఈసారి శ్రీశైలంలో..
ఏపీలో మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్లెక్సీ వెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దీన్ని ఏర్పాటు చేయడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులు తమ అధినేత వై ఎస్ జగన్, కేసీఆర్ కలిసి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో రాజకీయంగా ఏపీలో ఆసక్తి నెలకొంది. తాజా ఫ్లెక్సీని శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. మధ్యలో జగన్, అటు ఇటు …