Andhra Politics

కేసీఆర్‌కు ఫోన్‌చేసి… అన్నా.. చాలా మంచి ప‌ని చేశార‌ని చెప్పా

ఇటీవ‌ల టీవీ9, సాక్షి టీవీల‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. అందులో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్ గెలిచాక తొలిసారిగా ఫోన్ చేసి… అన్నా, అభినంద‌న‌లు… టీడీపీని ఓడించి చాలా మంచి ప‌ని చేశారు… అన్ని చెప్పిన‌ట్టు జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ ప్ర‌స్తావించ‌డం విశేషం. కేసీఆర్‌గారు ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌ధానికి …

కేసీఆర్‌కు ఫోన్‌చేసి… అన్నా.. చాలా మంచి ప‌ని చేశార‌ని చెప్పా Read More »

చంద్ర‌బాబు నిరుత్సాహం.. కార‌ణం ఆ స‌ర్వేనేనా?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌లి ప్ర‌సంగాలు, వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే, మునుప‌టి ఉత్సాహం ఆయ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. న‌రేంద్ర మోదీపై చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న విమ‌ర్శ‌ల్లో ప‌స క‌నిపించ‌డం లేదు. అలాగే వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌లు కూడా అంత ప‌దునుగా ఉండ‌టం లేదు. అన్నిటికి మంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పొత్తు విష‌యంలో ఒక అడుగు కిందికి దిగి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌లో అభ‌ద్ర‌త‌కు చిహ్న‌మా అనే సందేహం క‌లిగిస్తున్నాయి. …

చంద్ర‌బాబు నిరుత్సాహం.. కార‌ణం ఆ స‌ర్వేనేనా? Read More »

అనుభ‌వించు రాజా… జైలులో కోడి క‌త్తి శీను జీవితం

విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జ‌గ‌న్‌పై కోడి క‌త్తితో దాడి చేసి జైలులో ఉన్న నిందితుడు శ్రీనివాస‌రావు జైలులో స‌క‌ల సౌక‌ర్యాలు అనుభ‌విస్తున్న‌ట్టు స‌మాచారం. వైజాగ్ సెంట్ర‌ల్ జైలులో ఉన్న శ్రీనివాస‌రావుకు భ‌ద్ర‌త‌, ఇత‌ర విష‌యాల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ ల‌భిస్తున్న‌ట్టు తెలిసింది. అత‌ని బాగోగుల‌ను జైలు ఉన్న‌త అధికారులు ప్ర‌త్యేకంగా చూసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. వేరే రాష్ట్రాల‌కు చెందిన ముగ్గురు ఖైదీలు జైలులో శ్రీనివాస‌రావుకు సేవ‌కులుగా ప‌నిచేస్తున్నారు. బీహార్‌కు చెందిన జ‌లీల్‌, భాయ్‌, ఒడిషాకు చెందిన మిథుల్ అనే …

అనుభ‌వించు రాజా… జైలులో కోడి క‌త్తి శీను జీవితం Read More »